Chandrababu Naidu To Meet Telangana TDP Leaders in NTR Bhavan || పార్టీ బలోపేతం పై చంద్రబాబు మీటింగ్

2019-11-04 45

TDP President N Chandrababu Naidu has visited NTR Trust Bhavan in Hyderabad for the first time after Andhra Pradesh Elections. Addressing on the occasion, AP Opposition Chief has lauded the party cadre especially the party followers for giving support to party all the time and especially during a hard time. TDP Chief has hit out at the defected party leaders stating that if one quits, hundreds of such leaders are being produced. He has asked the party cadre to organize the party once again from the grass-root level.
#ChandrababuVisitsNTRBhavan
#Chandrababu
#NTRBhavan
#TelanganaTDPLeaders
#chandrababunaiduhyderabad
#ttdp
#telanganatdp
#tdpnews
#telanganapolitics
#chandrababulatestnews


టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు రానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు టీ.టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి శనివారం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సమావేశం అనంతరం చంద్రబాబు లేదా ఎల్‌.రమణ మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.